TPT: TTD డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ACB దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారంతో ACB అధికారులు దాడులు చేశారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం ఇంట్లో ACB డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు ఏకకాలంలో 5 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: TTD డిప్యూటీ ఈవో ఇంట్లో ACB దాడులు


