హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ రాజేశేఖర్‌రెడ్డికి ఘన నివాళి

KRNL: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ మేయర్ రామయ్య కలిసి హంద్రీనీవా నీటితో జలాభిషేకం చేశారు. పూలమాలలతో నివాళ్లు అర్పించారు. వైఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.