VSP: కనెక్టింగ్ రైలు రాకలో జాప్యం కారణంగా విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20708) షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలును సాయంత్రం 4:30 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వందేభారత్ రీషెడ్యూల్


