హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైకప్పు పగలగొట్టి మరి చోరీ!

KRNL: ఆదోనిలోని బ్రిడ్జి కింద ఉన్న టీకేఎస్‌ పంప్‌హౌస్‌లో దొంగలు పైకప్పు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మూడు కాపర్‌ కేబుల్‌ వైర్‌ బండిల్స్‌, మూడు సర్వీస్‌ వైర్‌ సంచులతో పాటు ఇతర సామగ్రిని అపహరించారు. మొత్తం రూ.3 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు యజమాని నిజాం 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.