హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ సెకండియర్ చదువుతున్న బొంతు మౌనిక ఇటీవలి తిరుపతిలో జరిగిన 70 కేజీల బాక్సింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు ఆమెను అభినందించారు. జాతీయస్థాయిలో రాణించి కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.