CTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం నగరి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి రోజా నగరి పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైఎస్‌ర్ విగ్రహానికి మాజీ మంత్రి రోజా నివాళి


