హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీతో భేటీ అయిన జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ

ప్రకాశం: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్. రమణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పోలీస్ కార్యాలయంలో కలసి జిల్లాలోని పలు సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమణను అభినందించారు.