హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

TPT: మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. పిచ్చాటూరులో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.