హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటిని పరీక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్

KDP: స్థానిక మోడంపల్లె మున్సిపల్ వాటర్ ట్యాంక్ నుంచి కలుషిత నీరు వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, వాటర్ వర్క్స్ ఇంజినీర్ సురేంద్రనాథ్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. నీటి శాంపిల్స్ తీశారు. పరీక్షలకు ల్యాబ్‌కు పంపారు.