హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడల్ స్కూల్‌లో సీటు ఇవ్వండి సారూ..!

KRNL: దేవనకొండ మండలం బండకట్టకు చెందిన విద్యార్థి సుమంత్ మోడల్ స్కూల్‌లో సీటు కోసం అధికారులను వేడుకుంటున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ప్రైవేట్ పాఠశాల ఫీజులు చెల్లించలేక చదువు కొనసాగించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. సీటు కల్పిస్తే ఉచిత విద్యతో పాటు హాస్టల్, భోజన సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.