హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'YSR ఆశయ సాధనకు కృషి చేద్దాం'

CTR: YSR ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. YSR 17వ వర్ధంతి సందర్భంగా పూతలపట్టు మండల కేంద్రంలో కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో YSRకు ఘనంగా నివాళులర్పించారు. 'జోహార్‌ వైఎస్సార్‌.. జోహార్‌', 'జై జగన్‌' నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది.