హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YSRకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

CTR: పలమనేరు మార్కెట్ యార్డ్ వద్ద బుధవారం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని నిర్వహించారు. నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ నివాళులు అర్పించారు. YSR ప్రారంభించిన 108, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు చిరస్మరణీయమని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు.