TPT: సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసైనికులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు రూపేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ చేపట్టి, అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు


