హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీపీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఆధ్వర్యంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు మరియు ప్రజా సమస్యలపై అధికారులు చర్చించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి, ఎంపీటీసీ కొత్తపల్లి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.