ATP: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులర్పించారు. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మతో కలసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి స్మృత్యర్థం పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్ వెంట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి


