హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YSR సేవలు చిరస్మరణీయం: శ్రీకాంత్

కోనసీమ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌‌లో YSR విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పినిపే శ్రీకాంత్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. YSR ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.