హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు 
★ ధరల పెరుగుదలను నియంత్రించాలి: సీపీఎం
★ ఇరగవరంలో నూతన 8 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు
★ కాళ్లలో కొబ్బరి తోటలో రింగ్ ట్రెంచ్ పనులను పరిశీలించిన APO శ్రీనివాసరావు