CTR: డిప్యూటీ CM, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి, హ్యాపీ బర్త్‌డే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో బైక్ ర్యాలీ


