హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజులు అమ్మవారి దర్శనం నిలిపివేత

KDP: బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలోని జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంలో మందిరం పునఃనిర్మాణ పనుల జరుగుతున్నాయి. దీని కారణంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో శ్రీ ఈశ్వరీమహాదేవి అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. తదుపరి దర్శన వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.