నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్థానిక 53, 54 డివిజన్లలో బుధవారం పర్యటించారు. అందుకున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించి, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం: కమిషనర్


