హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు షర్మిల నివాళులు

KDP: ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.