PLD: క్రోసూరు ప్రజలకోసం జీవించిన ప్రజానేత వైయస్. రాజశేఖరరెడ్డి అని వారి గుండెచప్పుడులో ఎప్పుడు ఆయన జీవించే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. విప్పర్ల లో YSR 17 వ వర్ధంతి కార్యక్రమంలో నంబూరు శంకరరావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల కోసం జీవించిన ప్రజానేత వైయస్సార్'


