హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభివృద్ధికి పవన్ విశేష కృషి: ఎమ్మెల్యే కాలవ

ATP: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పవన్ విశేష కృషి చేస్తున్నారన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.