కృష్ణా: మచిలీపట్నం మండలం వర్రెగూడెంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులు గురించి హెల్త్ సూపర్‌వైజర్ సూరిబాబు బుధవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నీటి నిల్వ ద్వారా దోమల వ్యాప్తి అధికంగా ఉండే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'


