CTR: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం బైరెడ్డిపల్లి మండలంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


