హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం

PLD: NRT(మం)లో మంత్రి నారా లోకేష్ నరసరావుపేటకు చేరుకున్నారు. SRKT కాలనీ వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు, ఛీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు,అరవిందబాబు, భాష్యం ప్రవీణ్ తదితరులు లోకేష్‌కు స్వాగతం పలికారు.