హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ కుమరాం వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి
➢ Dy.CM సీఎం పవన్ పుట్టినరోజు.. గజపతినగరంలో జనసేన భారీ బైక్ ర్యాలీ
➢ YSR విగ్రహానికి నివాళులర్పించిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
➢ మెరకముడిదాం నూతన MPDOగా శ్రీరాముల నాయుడు