NDL: ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం దివంగత డాక్టర్ వైయస్సార్ 17వ వర్ధంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసిపి కార్యాలయం నుండి నాలుగు రోడ్ల సెంటర్ వరకు వైసిపి నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నాని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు


