E.G: మాజీ సీఎం, దివంగత నేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిడదవోలు వైసీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పట్టణ వైసీపీ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, భోజనం ప్యాకెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలులో వైసీపీ వర్ధంతి కార్యక్రమం..!


