విశాఖలో నేటి నుంచి సెప్టెంబర్ 20వరకు అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన 10,350మంది ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. RKబీచ్ పార్క్ హోటల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు 1.6కి.మీ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పార్క్ హోటల్-ఎన్టీఆర్ సర్కిల్ మధ్య రాత్రి 11నుంచి ఉదయం 7గంటల వరకు వాహన రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో వాహనదారులకు అలర్ట్..


