హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య: మదనపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు ఆరోగ్యం మాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, ప్రజాసేవకు మరింత శక్తి ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో శ్రీరామ రామాంజనేయులు, అడపా సురేంద్ర, క్రాంతి, సోను, నవాజ్, నరేంద్ర తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.