E.G: తన సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్న మహానీయుడు దివంగత YS రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం నిర్వహించిన YSR వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ,ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా YSR ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలను ఆదుకున్న మహనీయుడు YSR'


