హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపులపాడులో పవన్ జన్మదిన వేడుకలు

కృష్ణా: బాపులపాడు మండలం దంటకుంట్ల గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో బుధవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు హాజరయ్యారు.