హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ఆర్‌కు వైసీపీ నేతల నివాళి

NTR: విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా YCP నేతలు పోలవరం గోదావరి జలాలతో ఆయన కాంస్య విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. కృష్ణలంక మలేరియా ఆస్పత్రి వద్దనూ YSR విగ్రహానికి జలాభిషేకం నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.