ELR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జనసైనికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జీలుగుమిల్లి ప్రధాన కూడలికి చేరుకుంది. అనంతరం దర్భగూడెంలో నూతన బస్ షెల్టర్‌ను ప్రారంభించి పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ


