హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తక్కువ ధరకే సైకిల్.. ఎక్కడంటే..!

బేతంచెర్లలో సైకిళ్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణ కోసం చాలామంది సైకిల్ తొక్కడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల సైకిళ్లు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన నిర్వాహకులు భారీగా సైకిళ్లను బేతంచెర్లకు తీసుకొచ్చి ఒక్కో సైకిల్ను రూ.3,500కే విక్రయించారు.