AKP: మండలంలోని పలు గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇప్పటివరకు బిల్లుల నగదు జమ కాలేదు. అప్పులు చేసి పనులు పూర్తి చేసినా నిధులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను పరిశీలించి వెంటనే నిధులు జమ చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకులం షెడ్లు నిర్మించినా.. నిధులు రాలేదు


