హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పవన్ కళ్యాణ్ జన్మదినం.. రక్తదాన శిబిరం..!

NDL: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆళ్లగడ్డలో జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. మాబు హుస్సేన్, కోట్ల బాబు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లేనన్నారు.