హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

NLR: ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై బుధవారం గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు రోడ్డు పక్కన పడిపోవడంతో, సమీప వాహన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.