PPM: కొమరాడ మండలం కొట్టు కొమరాడ మధ్య నాగావళిపై నడిచే మోటారు బోటు ఇంజిన్ పాడవడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తయ్యే వరకు కొత్త బోటు ఏర్పాటు చేయాలని 9 పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొట్టు- కొమరాడ మధ్య బోటు పాడై అవస్థలు


