హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీడీవోగా హనుమంతరావు బాధ్యతలు

BPT: కోరిశపాడు మండల నూతన ఎంపీడీవోగా ఎస్. హనుమంతరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎంపీడీవోగా పనిచేసిన రాజలక్ష్మి ఉద్యోగ విరమణ చేయడంతో, ఆమె స్థానంలో హనుమంతరావును నియమించారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.