హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

VSP: జనసేన అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.యువజన విభాగం ఆధ్వర్యంలో పూర్ణా మార్కెట్ నుంచి జగదాంబ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. దక్షిణ MLA వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్నిసేవా దినోత్సవంగా జరుపుకోవడం జనసేన ప్రత్యేకతన్నారు.