హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజమండ్రిలో జనసేన శ్రేణుల భారీ ర్యాలీ

E.G: జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో జనసేన శ్రేణులు బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. సిటీ జనసేన ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి ఏవీఏ రోడ్డు పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ ఘనంగా సాగింది. పవన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.