హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుట్కా అక్రమ వ్యాపారంపై ప్రజలు ఆగ్రహం

NTR: నందిగామ పట్టణంలో గుట్కా పాండు తన ఇంటిని గోడౌన్‌గా మార్చి నిషేధిత గుట్కా, సిగరెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు. బస్టాండ్ ఎదురు సందులోసాగుతున్న ఈ అక్రమ వ్యాపారం వల్ల యువత మత్తుకు బానిసలవుతున్నారు. కొనుగోలుదారుల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ గోడౌన్‌పై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.