హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజీ వలన ధనం, సమయం ఆదా అవుతాయి'

SKLM: కక్షిదారులు రాజీ అవడం వలన ధనము, సమయం రెండు ఆదా అవుతాయని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం న్యాయ సేవసదన్ కార్యాలయంలో పోలీసులు బ్యాంక్ ఎక్సైజ్ ఇన్సూరెన్స్ అధికారులు, చిట్ ఫండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు.