ప్రకాశం: కనిగిరిలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న స్వతంత్ర టీవీ రిపోర్టర్ దానయ్యపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి సెల్‌ఫోన్ లాక్కొని పోలీసు జీపులోకి ఎక్కించారు. జర్నలిస్టు జీవు ముందు నిరసన చేపట్టాడు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసు జీబు ముందు జర్నలిస్టు నిరసన..!


