హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా భవన్‌ వద్ద ఏపీటీఎఫ్ ధర్నా..!

GNTR: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. బుధవారం మంగళగిరి విద్యా భవన్ వద్ద జరిగిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. టెట్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, పాస్ మార్కులు 40%కి తగ్గించి ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు.