హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికా బయోటెక్ సంస్థకు వీరేంద్ర ఎంపిక

KRNL: దేవనకొండ జడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి డాక్టర్ వడ్ల వీరేంద్ర బ్రహ్మచారి అమెరికాలోని న్యూరిక్స్ థెరప్యూటిక్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన, పలు సంస్థల్లో సేవలందించారు. క్యాన్సర్ ఔషధాల పరిశోధనలో ఆయన చేసిన కృషికి స్థానికులు అభినందనలు తెలిపారు.