హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జన్మదిన వేడుకలకు పోలీసులు నిరాకరణ

కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కొట్టే వెంకట్రావు మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభ వేదికను ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని పోలీసులు బుధవారం అనుమతి నిరాకరించారు. పెద్ద ఎత్తున LED స్క్రీన్ లతో ఏర్పాటు చేసిన వివేదికను హటావుటిగా తొలగించే ఏర్పాట్లు చేపట్టారు. దీంతో వెంకట్రావు వర్గం నిరుత్సాహ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.