హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంగళగిరిలో జనసేన నేతల ర్యాలీ..!

GNTR: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం సీతారామ కోవెల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.